(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 027

॥ శ్రీః ॥
6.27. అధ్యాయః 027
Mahabharata - Bhishma Parva - Chapter Topics
సప్తవింశోఽధ్యాయః ॥ భగవద్గీతాధ్యాయః ॥ 3 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

అర్జున ఉవాచ। 6-27-0x(4020)(39578)
జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన।
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ॥ 6-27-1(39579)
వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే ।
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయాం ॥ 6-27-2(39580)
శ్రీభగవానువాచ। 6-27-3x(4021)
లోకేఽస్మింద్వివిధా నిష్ఠా పురా ప్రోప్తా మయాఽనఘ।
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ॥ 6-27-3(39581)
న కర్మణామనారంభాన్నైష్కర్ంయం పురుషోఽశ్రుతే।
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ॥ 6-27-4(39582)
న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ ।
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ॥ 6-27-5(39583)
కర్మేంద్రియాణి సంయంయ య ఆస్తే మనసా స్మరన్ ।
ఇంద్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచారాః స ఉచ్యతే ॥ 6-27-6(39584)
యస్త్వింద్రియాణి పనసా నియంయారమభతేఽర్జున।
కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ॥ 6-27-7(39585)
నియతం కురు కర్మ త్వం జ్యాయో హ్యకర్మణః ।
శరీరయాత్రాపి చ తే న ప్రతిద్ధ్యేదకర్మణః ॥ 6-27-8(39586)
యజ్ఞార్థాత్కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ॥ 6-27-9(39587)
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః ।
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ॥ 6-27-10(39588)
దేవాన్భావయతాఽనేన తే దేవా భావయంతు వః।
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ॥ 6-27-11(39589)
ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః।
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ॥ 6-27-12(39590)
యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః ।
భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ॥ 6-27-13(39591)
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ॥ 6-27-14(39592)
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాఽక్షరసముద్భవం ।
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ॥ 6-27-15(39593)
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః ।
అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి ॥ 6-27-16(39594)
యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ।
ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే ॥ 6-27-17(39595)
నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన।
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ॥ 6-27-18(39596)
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ।
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పురూషః ॥ 6-27-19(39597)
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః ।
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్కర్తుమర్హసి ॥ 6-27-20(39598)
యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః ।
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ 6-27-21(39599)
న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన ।
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ॥ 6-27-22(39600)
యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః ।
మమ వర్న్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ॥ 6-27-23(39601)
ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం ।
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ॥ 6-27-24(39602)
సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత ।
కుర్యాద్విద్వాంస్తథాఽసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహం ॥ 6-27-25(39603)
న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం ।
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్ ॥ 6-27-26(39604)
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః।
అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ॥ 6-27-27(39605)
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః ।
గుణాఽనుణేషు వర్తంత ఇతి మత్వా న సంజతే ॥ 6-27-28(39606)
ప్రకృతేర్గుణసంమూఢాః సంజంతే గుణకర్మసు।
తానకృత్స్నవిదో మందాన్కృత్స్నవిన్న విచాలయేత్ ॥ 6-27-29(39607)
మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా ।
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ॥ 6-27-30(39608)
యే మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః ।
శ్రద్ధావంతోఽనసూయంతో ముచ్యంతే తేఽపి కర్మభిః ॥ 6-27-31(39609)
యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం ।
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః ॥ 6-27-32(39610)
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ।
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ॥ 6-27-33(39611)
ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ ।
తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపంథినౌ ॥ 6-27-34(39612)
శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥ 6-27-35(39613)
అర్జున ఉవాచ। 6-27-36x(4022)
అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః।
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ॥ 6-27-36(39614)
శ్రీభగవానువాచ। 6-27-37x(4023)
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః ।
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణం ॥ 6-27-37(39615)
ధూమేనావ్రియతే వహ్నిర్యథాఽఽదర్శో మలేన చ।
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం ॥ 6-27-38(39616)
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా ।
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ॥ 6-27-39(39617)
ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే ।
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్త్య దేహినం ॥ 6-27-40(39618)
తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియంయ భరతర్షభ ।
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనం ॥ 6-27-41(39619)
ఇంద్రియామి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః ।
మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః ॥ 6-27-42(39620)
ఏవం బుద్ధేః పరం బుద్ధాః సంస్తభ్యాత్మానమాత్మనా ।
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం ॥ ॥ 6-27-43(39621)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి సప్తవింశోఽధ్యాయః ॥

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే కర్మయోగోనామ తృతీయోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.